ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ తన వార్షిక ప్లాన్‌ను రూ.1,959 నుంచి రూ.1,849కి సవరించింది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత వాయిస్ కాల్‌లు, 3,600 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలు చూస్తే.. అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం, ఉచిత హలో ట్యూన్ సేవ ఉంటుంది. రూ. 499 రీఛార్జ్ ప్లాన్‌ను రూ. 469కు తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌లో 84 రోజుల చెల్లుబాటు, అపరిమిత వాయిస్ కాల్‌లు, 900 ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం, ఉచిత హలో ట్యూన్ సేవ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here