గతంలో సుప్రీం కోర్టు రాజకీయ వివాదాల నేపథ్యంలో నమోదైన కేసులు, వాటి విచారణ భవిష్యత్తులో నియామకాలకు అడ్డంకి కాదని ఇచ్చిన తీర్పు సాయిరెడ్డికి కూడా కలిసి వస్తోందని చెబుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికి లాభం చేకూర్చినందుకు సాయిరెడ్డికి కూడా తగిన ప్రయోజనం ఉంటుందని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి గతంలో గవర్నర్ పదవులు దక్కిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh జగన్ వద్దని వారించినా.. సాయిరెడ్డి ఎందుకు ఆగలేదంటే.. కారణం ఇదే!-even though jagan asked him...