US New Rules: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను అణిచి వేయడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం, అక్రమ వలసదారుల్ని స్వస్థలాలకు తిప్పి పంపుతుడంటంతో డిపోర్టేషన్ భయాల నడుమ, అదనపు ఆదాయం అవసరం ఉన్నా, USలో చదువుతున్న భారతీయులు తమ పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here