మిథునం: మీనరాశిలో శుక్రుడు సంచరించే కాలం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ధనం ఎక్కువగా ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. అదృష్టం మద్దతు అధికం అవుతుంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు కూడా కాలం కలిసి వస్తుంది. కుటుంబంలో బంధాలు మరింత బలపడతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ కథనం పొందుపరిచాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
(Pixabay)