Raids in New York Gurdwaras : అక్రమ వలసదారులను  “ఇల్లీగల్​ ఏలియెన్స్​” అని సంబోధిస్తూ.. వారిని పట్టుకునేందుకు న్యూయార్క్​, న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లో ట్రంప్​ యంత్రాంగం సోదాలు నిర్వహించింది. దీనిని అమెరికాలోని సిక్​ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here