నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామం నుంచి సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. తన సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటంపై వస్తున్న విమర్శలపై స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here