Dharmavaram : అనంతపురం జిల్లా ధర్మవరం మళ్లీ రణరంగంగా మారింది. ఓ నాయకుడి కోసం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వైసీపీ నేత బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి.
Home Andhra Pradesh Dharmavaram : అటు టీడీపీ ఇటు వైసీపీ.. మధ్యలో బీజేపీ.. మళ్లీ రణరంగంగా మారిన ధర్మవరం!