Illu Illalu Pillalu Serial January 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 27 ఎపిసోడ్‌లో ప్రభల తీర్థంలో ధీరజ్‌ను చంపేయమని రౌడీలకు చెబుతాడు విశ్వ. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్‌తో విశ్వ బావ అని పలకరిస్తాడు. దాంతో విశ్వపై ధీరజ్‌కు డౌట్ వస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి కనిపించడంతో చందు షాక్ అవుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here