Meerpet Murder: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించి  ఆనవాళ్లు చిక్కకుండా  ఫ్లష్ చేసినట్టు గుర్తించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here