Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ డేటింగ్‍లో ఉన్నారంటూ ఇటీవల రూమర్లు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొట్టాయి. అయితే, దీనిపై జనై భోస్లే రియాక్ట్ అయ్యారు. సిరాజ్ కూడా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here