Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. దక్షిణ భారతదేశంలోని రైల్వే నెట్వర్క్లో కీలక కేంద్రం. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అలాగే ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంతో పేరున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7 ఆసక్తికరమైన అంశాలు ఇలా ఉన్నాయి.