YS Jagan: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. బెయిల్ నిబంధనల ఉల్లంఘన జరగకపోవడంతో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించడంతో పిటిషనర్ వాటిని ఉపసంహరించుకున్నారు.
Home Andhra Pradesh YS Jagan: సుప్రీం కోర్టులో వైఎస్ జగన్కు ఊరట… బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లు ఉపసంహరణ