టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫీచర్లు..

టాటా నెక్సాన్ లైనప్ ఇటీవల కొత్త వేరియంట్లు, ఫీచర్లతో అప్డేట్ అయ్యింది. ఇందులో క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ ఒకటి కాగా, ఫియర్లెస్ ట్రిమ్ లెవల్ కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. రెగ్యులర్ మోడల్ ఆధారంగా ఐసీఎన్జీ డార్క్ ఎడిషన్​లో కూడా ఇవే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.2 ఇంచ్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్​రూఫ్ ఉన్నాయి. ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్​ప్లే, 360-డిగ్రీ కెమెరాతో వైర్​లెస్​ సౌలభ్యం, జేబీఎల్ 8-స్పీకర్ సిస్టెమ్, కూల్డ్ గ్లోవ్​బాక్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్​వీఎం, ఎయిర్ ప్యూరిఫైయర్, హైట్​ అడ్జెస్టెబుల్​ ఫ్రెంట్​ సీట్​బెల్ట్స్​​ సహా మరెన్నో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here