ఈ విషయాలపై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్‌ను ఆశ్రయించి న్యాయపోరాటం చేశారు. ఆయనకు అనుకూలంగా తీర్పులు రావడంతో పదవీ విరమణకు ఒక రోజు ముందు వైసీపీ ప్రభుత్వం ఏబీవీకి ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ తీసుకున్న రోజే ఆయన పదవీ విరమణ చేశారు.
Home Andhra Pradesh ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు-ap govt orders to rationalize...