1. మొదటిది, సెంట్రల్ బ్యాంక్ రూ .60,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను (government securities – G-Secs) ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేయనుంది. రూ .20,000 కోట్ల చొప్పున మూడు విడతలుగా గవర్నమెంట్ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. బహిరంగ మార్కెట్ నుంచి జీ-సెక్ లను కొనుగోలు చేసి వ్యవస్థలోకి రూ. 60 వేల కోట్లను చొప్పించనుంది. ఈ వేలం జనవరి 30, ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 20 తేదీల్లో జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here