Banana peel: అరటితొక్కలను పడేసేకన్నా వాటిని చర్మ సౌందర్యానికి వినియోగించవచ్చు. ముఖంపై ఉన్న మచ్చలను, మొటిమలను తొలగించడానికి  వీటిని ఉపయోగించవచ్చు.  ముఖంపై గీతలు, ముడతలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here