Guillain barre syndrome: మహారాష్ట్రాలో జీబీఎస్ గా పిలిచే గుల్లెయిన్ బారే సిండ్రోమ్ ఎక్కువ మందికి సోకుతోంది.  ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి సోకితే వెంటనే వైద్య చికిత్సను పొందాలన చెబుతున్నారు.  ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here