Telangana Tourism : ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఓ అద్భుతం ఉంది. అదే రామప్ప ఆలయం. తెలంగాణ సంస్కృతికి ఇది అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ శిల్పకళ, నిర్మాణ శైలి, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని గురించి ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here