Women Health: మహిళల్లో ప్రధానంగా కనిపించే హార్మోన్ల అసమతుల్యత, ఎముకల బలహీనత. తక్కువ వయస్సులోనే మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ఎన్నో రకాల మెడిసిన్స్, సర్జరీల వరకూ వెళ్లాల్సి వస్తుంది. వీటి అవసరం లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడు రకాల గింజలను తీసుకోవాలి.