YS Sharmila: – కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.  చంద్రబాబు  ప్రజెంటేషన్ నిదర్శనమని నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని మండిపడ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here