మార్చిలో ఆరు గ్రహాలు కలిసి షష్ట గ్రహ యోగం ఏర్పరుస్తాయి. శని దేవుడు దాదాపు 30 సంవత్సరాల తర్వాత మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మార్చిలో శుక్రుడు, బుధుడు మీనరాశిలో ఉంటారు. మార్చి మధ్య నుండి చివరి వరకు సూర్యుడు, చంద్రులు ఇదే రాశిలో కలిసి ఉంటారు. రావువు కూడా మీనంలో ఉంటాడు. దీంతో మార్చి 29న మీనరాశిలో ఆరు గ్రహాలు చేరడం వల్ల శక్తివంతమైన షష్ఠ గ్రహ యోగం కలుగుతుంది. ఈ శక్తివంతమైన యోగాతో ఏ రాశి వారికి అదృష్టవంతులు అవుతారో చూద్దాం..