విశాఖపట్నం జిల్లా పద్మానాభం మండలం కృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, సానికులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాపురం గ్రామంలో కనకల శంకర్, లక్ష్మి (31) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు తేజేష్ (4వ తరగతి), ధను (2వ తరగతి) చదువుతున్నారు. శంకర్ ఇటుక బట్టీలో వ్యాన్ డ్రైవర్గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి మొకర రవి, జానకి దంపతులకు ఒక్కగానిఒక్క కొడుకు ఆదిత్య (21) ఉన్నారు. ఆదిత్య వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నాడు.
Home Andhra Pradesh విశాఖ జిల్లాలో విషాదం… యువకుడితో వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య-tragedy in visakhapatnam district couple...