ప్రత్యేక అక్షరాలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు/చిహ్నాలతో కూడిన యూపీఐ లావాదేవీలను ఆమోదించబోమని తెలిపింది. దీనికి సంబంధించి జనవరి 9న ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం యూపీఐ లావాదేవీ ఐడీని సృష్టించేటప్పుడు అక్షరాలు, సంఖ్యలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. యూపీఐ ప్రత్యేక అక్షర ఐడీని అంగీకరించదు. యూపీఐ ఐడీలో @, $, #.^ , %, *తో సహా చిహ్నాలను ఉపయోగించరాదని తెలియజేస్తుంది NPCI.