Lands Regularization: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అభ్యంతరం లేని స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వాటిని క్రమబద్దీకరించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఈ మేరకు క్రమబద్దీకరిస్తారు.
Home Andhra Pradesh Lands Regularization: ఏపీలో ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్, అభ్యంతరం లేని ఆక్రమణలకు అమోదం