Budget 2025: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో బడ్జెట్ సందర్భంగా పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఉదాహరణకు 2020లో పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టగా, 2024లో క్యాపిటల్ గెయిన్ స్ట్రక్చర్ ను పునరుద్ధరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here