APSRTC Tickets In AP Whatsapp : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తుంది. ఇందుకోసం 9552300009 మన మిత్ర (వాట్సాప్ నెంబర్)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నెంబర్ తో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు బుకింగ్ లేదా రద్దు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here