వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్
“కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే కాదు, ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి మరియు శ్రేయస్సుతో కూడిన వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్. రైతు సంక్షేమం నుంచి మధ్యతరగతికి ఉపశమనం వరకు, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం నుంచి స్టార్టప్ లకు ప్రోత్సాహం వరకు, మౌలిక సదుపాయాలు కల్పన నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం వరకు, ఈ బడ్జెట్ దేశంలోని ప్రతి ఒక్కరిని, వారి కలను సాకారం చేసే దిశగా సాగింది. సాహసోపేతమైన, సమ్మిళిత, భవిష్యత్తుకు బంగారు బాట పరిచేలా ఉన్న బడ్జెట్ ను రూపొందించినందుకు నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ కృతజ్ఞతలు” – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్