కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంటు అధికారిక ఛానళ్లు, దూరదర్శన్, సంసద్ టీవీల్లో ప్రసారం చేయనున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ప్రసారం కానుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ప్రసంగాన్ని https://telugu.hindustantimes.com/ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. బడ్జెట్ 2025 గురించి అన్ని తాజా అప్డేట్లను హెచ్‌టీ తెలుగు బడ్జెట్ లైవ్ బ్లాగ్‌లో ట్రాక్ చేయవచ్చు.