Pawan Kalyan : కేంద్ర బడ్జెట్ సంక్షేమం, సంస్కరణలు సమపాళ్లుగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్ & టెక్నాలజీ, ఔషద, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా బడ్జెట్ రూపొందించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధిలో నడిపించేలా బడ్జెట్ ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
Home Andhra Pradesh సంక్షేమం, సంస్కరణల సమపాళ్లు- బడ్జెట్ పై పవన్ కల్యాణ్ రియాక్షన్-dy cm pawan kalyan reaction...