టీవీఎస్ ఎక్స్ : ఫీచర్లు..
ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీని ఇంటిగ్రేట్ చేసే 10.25 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే.. ఈ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అతిపెద్ద ఫీచర్. టీఎఫ్టీ స్క్రీన్ కూడా టిల్ట్-అడ్జెస్టెబుల్, నావ్ప్రో ఆన్బోర్డ్ నావిగేషన్ సిస్టమ్, గేమ్స్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ సహా మరెన్నో ఫీచర్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూయిజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉన్నాయి.