AP DSC Syllabus Download : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే విషయంపై తాజాగా సీఎం చంద్రబాబుతో సహా విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా కీలక ప్రకటన చేశారు. అయితే డీఎస్సీ సిలబస్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి….