AP Wine Shops : ఏపీ ప్రభుత్వం.. గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కల్లు గీత కార్మికులు అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.