Araku Chali Jatara : ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో చలి జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు గొప్ప అనుభూతిని ఇచ్చాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కలెక్టర్ దినేష్ కుమార్ మినీ మారథాన్ 5కే రన్ ప్రారంభించారు.