బీసీసీఐ న‌మ‌న్ 2025 అవార్డుల వేడుక ముంబాయిలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, స్మృతి మంథ‌న‌తో పాటు టీమిండియా మెన్స్‌, ఉమెన్స్ క్రికెట్ టీమ్ మెంబ‌ర్స్ సంద‌డి చేశారు. ఈ అవార్డుల వేడుక‌కు స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి దూరం కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here