Budget 2025 : గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుందని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here