Budget 2025 Highlights : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here