Jabardasth Comedian: జబర్ధస్థ్ కమెడియన్ ఆటో రాం ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి గంగ సప్త శిఖర దర్శకత్వం వహిస్తున్నారు.
Home Entertainment Jabardasth Comedian: హీరోగా జబర్ధస్థ్ కమెడియన్ – మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ!