40 సినిమాలు

ఇలా మొత్తంగా ఫిబ్రవరి నెలలో ఈటీవీ విన్‌లో 40 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఫిబ్రవరి 6 ఒక్కరోజే 16, 20వ తేదినాడు 15, ఫిబ్రవరి 28న 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే, ఇవన్ని పాత సినిమాలే. కానీ, సమ్మేళనం, కౌసల్య సుప్రజ రామ రెండు సినిమాలు కొత్తవిలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here