పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లీ పాత్రలో హీరోయిన్‍గా నటించారు రష్మిక మందన్నా. మరోసారి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ నెగెటివ్ రోల్ చేశారు. జగపతి బాబు, రావు రమేశ్, జగదీశ్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో పాటలకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లో ఎక్కువగా భాగం సామ్ సీఎస్ ఇచ్చారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ప్రొడ్యూజ్ చేశారు.
Home Entertainment Pushpa 2 OTT Streaming: పుష్ప 2 స్ట్రీమింగ్.. నేషనలే కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్లో ట్రెండింగ్.....