గ‌త కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఆఫ‌ర్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇండియ‌న్ 2 రిలీజై చాలా రోజులైనా ద‌క్షిణాదిలో కొత్త సినిమాపై సంత‌కం చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు బాలీవుడ్‌లో ఓ అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ది ర‌కుల్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here