శఠగోపన్ రమేష్ నేటితరం క్రికెట్ అభిమానులకు ఈ పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. 1999 – 2001 మధ్యకాలంలో టీమిండియా తరఫున పలు టెస్టులు, వన్డేలు ఆడాడు. టీమిండియాకు ఓపెనర్‌గా, హాఫ్ స్పిన్సర్‌గా అద్భుత విజయాల్ని సాధించిపెట్టాడు. టీమిండియా తరఫున 19 టెస్ట్‌లు, 24 వన్డేలు మాత్రమే ఆడాడు.