దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు “బడ్జెట్​ 2025”లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త ఇచ్చారు. సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ గ్యారంటీ కవర్ పరిమితులు సహా ఈ రంగానికి కేటాయింపులను పెంచబోతున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here