బుధుడు కన్యారాశిలోని 6వ ఇంటికి వెళ్తాడు. కన్యారాశివారు జీవితంలోని అనేక రంగాలలో ప్రయోజనాలను అందిస్తుంది. బుధుడు 6వ ఇంట ఉండటం వల్ల వ్యాపారస్తులకు చాలా లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. (గమనిక : ఈ కథనం కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్యం/పంచాంగం/వివిధ మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారం ఇది. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
(Pixabay)