వసంత పంచమి నాడు విద్యార్థులు చదువుకోవాల్సిన మంత్రాలు
- ఓం ఐం సరస్వత్యై నమః
- ఓం ఐం నమః
- ఓం ఐం క్లీం సౌః
- ఓం ఐం హ్రీం శ్రీ వాగ్దేవ్యై సరస్వత్యై నమః
- ఓం అర్హం ముఖ్ కమల వాసినీ పాపాత్మ క్షయంకారీ, వద్ వద్ వాగ్వాదిని సరస్వతీ ఐం హ్రీం నమః స్వాహా.
- సరస్వతీ పురాణోక్త మంత్రం – యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా । నమస్తేస్యయే నమస్తేస్యయే నమస్తేస్యయే నమో నమః॥
- సరస్వతీ గాయత్రీ మంత్రం – ఓం ఐం వాగ్దేవ్య విద్మహే కామరాజాయ ధీమహి. తన్నో దేవి ప్రచోదయాత్.
- మహాసరస్వతీ మంత్రం – ఓం ఐం మహాసరస్వత్యై నమః ।
- సరస్వతీ దశాక్షర మంత్రం – వద్ వద్ వాగ్వాదినీ స్వాహా.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.