Sonam Kapoor Tears At Ramp Walk Video Viral: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ ఓ ర్యాంప్ వాక్‌లో నడుస్తూ ఏడ్చేసింది. దండం పెట్టి మరి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సోనమ్ కపూర్ కన్నీళ్లకు గల కారణాలు ఏంటో తెలసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here