పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి:
ఇది డిజిటల్ యుగం మీ చిన్న నిర్లక్ష్యం కూడా మీ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పును కలిగించవచ్చు. చిన్న వివరాలు లీక్ అయినా, మీ ఖజానా ఖాళీ అయిపోతుంది. అందువల్ల, మీ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా వైఫై వంటి పరికరాల వివరాలను హౌస్ హెల్ప్ ముందు పంచుకోవడం మానుకోండి. మీ పరికరాలకు ఎల్లప్పుడూ పాస్వర్డ్ ఉంచండి. వాటిని పనివారితో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ పిన్, పాస్వర్డ్ వంటి విషయాల గురించి ఇంట్లో అలవోకగా మాట్లాడకండి.