OTT Releases this week: నెట్ఫ్లిక్స్ ఓటీటీలో శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ స్ట్రీమింగ్ కు వస్తోంది. సెహ్వాగ్, గవాస్కర్, గంగూలీ, అక్తర్, వకార్ యూనిస్ లాంటి వాళ్లు ఇండోపాక్ క్రికెట్ వార్ పై తమ అభిప్రాయాలను ఇందులో షేర్ చేసుకున్నారు.