తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Mon, 03 Feb 202512:43 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: CCL 2025 Akhil Akkineni: ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్
- Akhil Akkineni About CCL Title For 5Th Time: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో ఐదోసారి టైటిల్ కొడతామనే నమ్మకం ఉందని తెలుగు వారియర్స్ కెప్టెన్, హీరో అఖిల్ అక్కినేని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.