వీటిని గుర్తుపెట్టుకోండి
- జ్యోతిష్యం ప్రకారం ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- ముఖ్యంగా పూజ స్థలం చుట్టూ మురికి లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి అక్కడ నివాసము ఉంటుంది. లక్ష్మీదేవి మురికిని ద్వేషిస్తుంది.
- కాలానుగుణంగా మురికిని శుభ్రం చెయ్యని ఇళ్లలో పేదరికం వ్యాప్తి చెందుతుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి వీటిని గుర్తు పెట్టుకొని ఆచరించినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆర్థిక బాధలు ఉండవు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.