దేశంలో ఎస్​యూవీలకు నిత్యం పెరుగుతున్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడుతున్నాయి. దీని ఫలితంగా కస్టమర్స్​కి మంచి మంచి ఆప్షన్స్​ లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే కియా మోటార్స్​ సంస్థ ఇండియాలో తాజాగా కియా సైరోస్​ పేరుతో ఒక ఎస్​యూవీని లాంచ్​ చేసింది. ఇదొక ఫ్యామిలీ ఎస్​యూవీ. తక్కువ బడ్జెట్​లో, మంచి ఫీచర్​ లోడెడ్​ కారు కొనాలని చూస్తున్న వారికి ఈ కియా సైరోస్​ మంచి ఆప్షన్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫ్యామిలీ ఎస్​యూవీని కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో కియా సైరోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here